Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఇక్కడే ...ఎక్కడో పెట్టాను

*ఇక్కడే ...ఎక్కడో పెట్టాను.*
కనిపించట్లేదు.....
లాస్ట్ 60 డేస్ నుంచి....
వెదుకుతున్నాను....
దొరకడం లేదు.....
ఎక్కడ పెట్టానబ్బా?
🤔🤔🤔🤔
*ఎక్కడైనా... దాచిపెట్టానా?*
దాచి పెట్టే.....
వస్తువు కాదే?...
పోనీ ఎవరికైనా ఇచ్చానా?
అంటే .. అది లేదు?
🔎🔎🔎🔎
*పోనీ... ఆఫీస్ కి వెళ్లి..*
వెతుకుతామంటే....
లాక్డౌన్....వుండే....
ఎవైరైన చూస్తే....
Stay Home Stay Safe .
అంటారు...
🏚️🏚️😷😷
*ఇప్పుడు లాక్డౌన్..*
ఐపోయిందిగా....
పొద్దున్నే ఆఫీస్ కి ..
వెళ్లి వెదికా....
హమ్మయ్య ...ఆఖరికి..
దొరికింది.....
🤪🤪🤪🤪
*అయిన ఇది లేకుండా...*
బతకడమంటే...
చాలా కష్టం బాబు....
అదే....
*Confidence....*
💪💪💪💪
*మళ్ళీ మంచి* రోజులొచ్చాయి...
ఈసారి... ఇంకా....
*Confident గా...*
కష్టపడి....సారి...
*ఇష్టపడి... పనిచేయాలి...*
😍😍😍😍
*దెబ్బకు.... కరోనా....*
వాళ్ళ అమ్మమ్మ...
అందరూ ... చైనాకు....
పారిపోవాలి....
🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀
 *@ Let's Restart Working with..... Confidence...& Love*
👮‍♀️👩‍🎤👩‍💻👩‍🏫

Post a Comment

0 Comments