Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

తెగిపడిన..... గాలిపటం..... నాతో ... ఏమందో తెలుసా.....

తెగిపడిన.....గాలిపటం.....
నాతో ...ఏమందో తెలుసా.....


ఆకాశం అంత ఎత్తుకు ఎదిగావని...
మిడిసి పడకు...
జారిపడితే...వచ్చి పడేది....
మళ్ళీ నాలాగే...భూమ్మీదకు.....
🌎🌎🌎🌎
నీ ఎదుగుదలకు...కారణం ఎవరో...
గుర్తు పెట్టుకో......
నువ్వు జారిపడకుండా...
అడ్డుపడతారు....
ఇది నిజం....నా మాటగా  రాసిపెట్టుకో.
✍✍✍✍
@Good Morning


Post a Comment

0 Comments