Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఆ కన్నీళ్లకు.... తెలియదేమో......@ KSR WRITINGS # 1

ఏడ్చే మగాన్ని...నమ్మకూడదు అంటారు..
కొంతమంది...ఏంట్రా వీడు...
ఇలా ఏడుస్తున్నాడు..అని నవ్వుతారు..
నాకైతే...ఈ ఫోటో చూసిన ప్రతిసారి ..
ఏడుపొస్తుంది...అందరూ...
నవ్వుతారని....మనల్ని....నమ్మరని.....
పాపం...ఆ కన్నీళ్లకు....తెలియదేమో......

Post a Comment

0 Comments