Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

*శివుడి* ఆజ్ఞ లేనిదే.... @ KSR WRITINGS # 10

*శివుడి* ఆజ్ఞ లేనిదే....
*చీమైనా*...
*కుట్టదు* అంటారు......
మరి ఈ *కరోన వైరస్*...
ఎక్కడినుంచి *వచ్చిందో*....
అందరిని *కుట్టి* చంపుతోంది
*దేవా* ..మహాదేవా...
దేన్ని *తొందరగా*..
*కొట్టి* చంపేయి....
రోజంతా *ఉపవాసం* ఉండి.
సాయంకాలం *భజన* చేసి...
రాత్రికి *జాగారం* చేస్తాం...
@ *భోలో .....శంకర్ మహాదేవ్ కి..... జై*



Post a Comment

0 Comments