అమ్మా.... ఇంకా...రెండు..అక్షరాలే...
టైప్ చేసా.... అప్పుడే కన్నీళ్ళు.....
గుండె...నిండుగా... నీవున్నా...
కళ్లెదురుగా...లేవన్న... నిజం....
అబ్బద్దం.... అయితే.. కల...అయితే....ఎంత...బాగుంటుందో.... అయినా...
ఆశకు....కూడా... ఒక హద్దుంటుంది....
అంటారు... కానీ అది.... మనసుకు..తెలియదు కదా... నువ్వు...లేకుండా... నా పుట్టిన రోజు...ఎలాగో...కానిచ్చేసా.... కానీ.... ఈ రోజు...నీ పుట్టిన రోజు... కన్నీటి కడలికి...ఆనకట్ట....వేయడం కష్టం.. అందరూ...బాగుండాలి... అందులో.... మనముండాలి.. అంటారు. నేనైతే... మా అమ్మ ఉండాలి అంటాను.... ఇంకో జన్మంటూ... ఉంటే....నీకే.. కొడుకుగా...పుట్టాలని.. కోరుకుంటూ... ఎప్పటికీ...@ నీ... రాము
టైప్ చేసా.... అప్పుడే కన్నీళ్ళు.....
గుండె...నిండుగా... నీవున్నా...
కళ్లెదురుగా...లేవన్న... నిజం....
అబ్బద్దం.... అయితే.. కల...అయితే....
ఆశకు....కూడా... ఒక హద్దుంటుంది....
అంటారు... కానీ అది.... మనసుకు..తెలియదు కదా... నువ్వు...లేకుండా... నా పుట్టిన రోజు...
0 Comments