Home
About
Contact
Header Ads Widget
Home-icon
MY SONGS
MY POETRY
MY STORIES
PRIVACY POLICY
DISCLAIMER
TERMS AND CONDITIONS
SITE MAP
Ticker
6/recent/ticker-posts
Home
కవిత రాయాలంటే... @ KSR WRITINGS # 4
కవిత రాయాలంటే... @ KSR WRITINGS # 4
KSR CREATIVES
May 03, 2020
*కవిత రాయాలంటే...*
కలం... కాగితం...
ఖచ్చితంగా.. ఉండాల్సిన...
అవసరం లేదు.....
కన్నీటి బొట్టు తో ....
కూడా రాయచ్చు...
*తెలుగు భాషలో....*
ఎన్నో వేల ... గ్రంధాలు..
చదవక్కరలేదు...
మన ..మనసుకు తెలిసిన
ప్రేమ... భాష చాలు.....
*మాటల మంత్రికుడు..*
త్రివిక్రమ్ గారిలా...
గొప్పగా చెప్పలేకపోవచ్చు కానీ....
*మా అమ్మకి ...*
కొడుకుగా.... గర్వంగా...
నేను చెప్పేదొకటే..
*అమ్మ నువ్వు మా కళ్ళ ముందు....*
లేవు అన్నది...
ఎంత నిజమో.....
నీపై ఉన్న ప్రేమే....
నాలాంటి ఎంతో మంది..
చేత.. ఇలాంటి....
మాటల్ని రాయిస్తుంది...
అన్నది .. అంతే నిజం.
*Happy Birthday Amma.......*
@ *హేమ చంద్ర*
Post a Comment
0 Comments
ADS
Search This Blog
December 2024
1
November 2024
2
October 2024
1
September 2024
2
August 2024
4
July 2024
1
June 2024
6
May 2024
1
April 2024
8
March 2024
12
February 2024
1
January 2024
5
December 2023
8
November 2023
6
October 2023
1
August 2023
2
April 2023
5
March 2023
3
February 2023
11
January 2023
6
December 2022
3
October 2022
2
September 2022
4
August 2022
5
July 2022
1
June 2022
5
May 2022
9
February 2022
1
January 2022
4
December 2021
1
November 2021
2
October 2021
11
September 2021
2
August 2021
7
July 2021
2
April 2021
25
December 2020
11
November 2020
11
October 2020
9
September 2020
2
August 2020
3
May 2020
13
Social Plugin
ADS
Contact Form
Name
Email
*
Message
*
0 Comments