ఆశయం... అందనంత దూరంలో... @ KSR WRITINGS # 6
ఆశయం... అందనంత దూరంలో...ఆకాశం లాగా.... దూరమైపోతోంది....
ఎంత దూరమెళ్లినా... తిరిగి ... చినుకై...
దరికి చేరదా.... అనే ఆశ..... ఇంకా..
ఎక్కడో ...మిగిలేవుంది.....
ఏదో ... చేయాలన్న ... ఆవేశం....
ఏదీ... చేయలేకపోతున్నాననే... ఆక్రోశంతో
పోటీపడుతోంది...
ఐనా... ఎవరో... చెప్పినట్లు...
ఏదీ అంత సులభంగా... దక్కదు ...
టైం పడుతుంది.... కష్టపడాలి...
మనసుని...కొద్దిగా... కష్టపెట్టాలి
ఇప్పటికైతే మన మనసుకు...
జోలపాట.... పాడి... నిద్దర పుచ్చాలి....
లేదంటే.... గోల చేస్తుంది... @ HEMA CHANDRA
0 Comments