Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఈ మధ్యనే .... కొట్టాం... గట్టిగా చప్పట్లు... @ KSR WRITINGS # 7

ఈ మధ్యనే .... కొట్టాం... గట్టిగా చప్పట్లు... 👏👏👏👏ఈ రోజు.... దీపాలు వెలిగించి... తరిమేసాం ....చీకట్లు... 🔥🔥🔥🔥తొందరలో.... ఆశిద్దాం..... తీరిపోతాయని.... ఈ కోరోనా...ఇక్కట్లు... 😷😷😷😷ఈ లాక్డౌన్....టైం లో.... మనకు మిగిలింది.... వాట్సాప్...ఫేస్బుక్... స్టేటస్ లు.... స్టేట్మెంట్లు... 📲📲📲
కాదని కాలు... బయటపెట్టామో.. తప్పవుగా పోలీసుల... థర్డ్ డిగ్రీ .. పనిష్మెంట్లు... 👮‍♂️👮‍♂️👮‍♂️👮‍♂️మన కర్మ కాలి.... కోరోనా... తగులుకుంటే... డాక్టర్ దగ్గర... ట్రీటుమెంట్లు.. 🧬🧬🧬🧬Stay home.... Stay Safe.... @ HEMA CHANDRA

Post a Comment

0 Comments