మా అక్క... ఎప్పుడు...అంటూ ఉంటుంది...
ఏదైనా...occassion వస్తే.
రేయ్ ఫొటోస్...తీయాండ్రా అని...
ఈ రోజు ఈ ఫోటో చూస్తే...
నాకు ఆ విలువ..తెలిసింది...
మా అమ్మ...కి..నేను....కేక్ తినిపిస్తూ...
ఒక్క ఫోటో కూడా..తీసుకోలేదే...
అని...ఇప్పుడు..ఎంత బాధపడ్డా...
ఏమి లాభం?
ఒక్కొక్కసారి..కాలం కలిసి రాదు..అంటారు..
ఎప్పటికి...తిరిగిరాదు కూడా...
ప్రతి ఒక్క...క్లిక్...ఒక స్వీట్ మెమరీ...
Let's Click The ...Memorable Events...
Wonderful Moments..
@ I Love You - Amma.
1 Comments
Well said
ReplyDelete