*ఎవరితో ...*
మొదలుపెడతాం....
🤔🤔🤔🤔
*చిన్న పిల్లలు దేవుడితో....*
సమానం అంటారుగా....
ముందుగా....
ముద్దుగుమ్మ
Ashna కి పుట్టినరోజు...
శుభాకాంక్షలు....
🧁🥧🍥🍦
*నెక్స్ట్ ఎవరబ్బా....*
ఇంకెవరు...మా పిట్టు...
హే పిట్టు.. Birthday wishes ....
పంపిస్తున్నా..
ఒక like కొట్టు...
Gift ఇవ్వలేదని కోపం... ఉంటే.. తీసి గట్టున పెట్టు...
కరోనా .... పోయాక....కొనిస్తా....
నీ మీద ఒట్టు....
😱😱😱😱
*Ascending order లో*
Next వచ్చేది ఎవరో తెలుసా....
మా మదనపల్లి...
కాలేజి బుల్లోడు....సన్నీ...
తమ్ముడు....
Happy Birthday....
Hyd ki ఎప్పుడు వస్తున్నావ్?
✈️✈️✈️✈️
*తరువాత ఎవరబ్బా...*
చిన్నూ అక్క...
అక్కా.... Many Many Happy Returns of the day...
ఈ సారి...Tirupathi ki..
వస్తే కాల్ చేయండి....
Walk చేసుకుంటూ వచ్చేస్తాం.....
👩🦯🧑🦯👨🦯🏃♂️
*అమ్మో ఇన్ని...*
Birthday లా....
Message చేస్తుంటే....
చేయి నొప్పి పుడుతుంది బాబు....
✍️✍️✍️✍️
*ఇప్పుడు...*
ఇంకో ఇద్దరి
పుట్టిన రోజుకి..
కారణమైన....
ఇద్దరి పెళ్లి రోజు.......
వాళ్ళకి కూడా....
Wishes చెప్పేస్తే సరి...
Hello.. చిన్నక్క...బావ..
Happy marriage day...
👩❤️👩👨👩👧👧👨❤️💋👨👩👩👧👦
*ఇంకా ఒకరు*
మిగిలి పోయారు...
మా అమ్మగారి తరపున...
మా అమ్మ వాళ్ళ
సొంత (బాడుగ కాదండోయ్) చెల్లెలి కూతురు....
పేరు.. సంగీత...
అక్కా... నీకు Happy Birthday.... ఇండియాకి..
వస్తే కాల్ చేయి... దాండియా. అడదాం...
🥁🎷🎺🎸
*ఇట్లు...*
మీ అందరి... వాడు...
మా అమ్మకి....
ముద్దుల కొడుకు..
*@ రాముడు మంచి బాలుడు..*
0 Comments