వినాయక
విఘ్నరాజా ఎక్కడున్నావయ్యా
రా దిగిరా . ..
🙏🙏🙏🙏
చూపవయ్యా నీ లీల
ఆపవయ్యా
ఈ కరోనా గోల
😷😷😷😷
ఇంకా మాతో
పరాచికాలు ఏల..
ఇప్పటికే
నష్టపోయాం చాలా...
😰😰😰😰
ఈ కష్టాలకు భయపడి
మా ఫ్రెండ్స్ అంతా
డిపి లో దేవుడి ఫోటోలు
రింగ్ టోన్ గా దేవుడి పాటలు పెట్టుకుంటున్నారు
నేనేమో డైరెక్ట్ గా నీతోనే
మొర పెట్టుకుంటున్నా
🗣️🗣️🗣️🗣️
నువ్వు బిజీగా ఉంటే కనీసం నీ మూషికాన్ని అయినా పంపు
దాని అంతు చూద్దాం....
🤨🤨🤨🤨
లొకేషన్ షేర్ చేయమంటావా
లేదా నేను సర్వాంతర్యామిని
నాకన్నీ తెలుసు అంటావా
😜🤪😜🤪
అప్పటికీ ఇప్పటికీ
మా హైదరాబాద్ చాలా మారింది అయ్యా
అడ్రస్ పంపుతున్న చూడు మాంచి డ్రెస్ వేసుకొని రా వర్షంలో కుల్ఫీ తింటూ ఒక సెల్ఫీ తీసుకుందాం
ఓకేనా
📲📲📲📲
జై బోలో
గణేష్ మహారాజ్ కి జై
0 Comments