Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

జీవితం ...దేన్నీ.. ఒకటికి పదిసార్లు...చెప్పి నేర్పించదు....

జీవితం ...
దేన్నీ..  ఒకటికి పదిసార్లు...
చెప్పి నేర్పించదు....
టీచర్ లాగా....
లాగి పెట్టి....
కొట్టి నేర్పిస్తుంది....
ఎంత గట్టిగా...
దెబ్బ తగిలితే....
అంత త్వరగా.. .
పాఠం నేర్చుకుంటాం....
ఇక్కడ 
సప్లీలు... సిప్పులు..
ఉండవు...
ఎదగడానికి...
ఏదో..ఒక్క ఛాన్స్ మాత్రమే..
దొరుకుతుంది......
అది.. ఏ రూపంలో 
వస్తుందో...
గమనిస్తూ ఉండాలి.....
@ Waiting For Opportunity

Post a Comment

0 Comments