ఇంకెంతకాలం
ఈ ఎదురు చూపులు
👀👀👀👀
సెప్టెంబర్లో వస్తావన్నారు
ఇంకా రాలేదు
😭😭😭😭
నీ రాక కోసం
వేయి కళ్ళతో
ఎదురు చూస్తున్నాను
😎😎😎😎
నేనే కాదు
మా ఫ్యామిలీ మొత్తం
నీకోసం ఎదురు చూస్తున్నాం
👨👩👦👦👨👩👦👦👨👩👦👦👨👩👦👦
నువ్వు లేవు
అన్న భయంతో
బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నాం
🥺🥺🥺🥺
క్లోజ్ ఫ్రెండ్ తో కూడా
డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ
మాట్లాడుతున్నాం
🤷♂️🤷♂️🤷♂️🤷♂️
మా పైన దయవుంచి
తొందరగా రావమ్మా
Vaccinammaaa.....
😷😷😷😷
0 Comments