Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

FRUSTRATION వస్తే......

*మనం కట్టే*
టాక్స్ డబ్బులు....
ప్రభుత్వ పథకాల పేరుతో..
పదిమంది... 
పొట్ట నింపితే....
Full happies....
🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️
*కానీ.... అవే డబ్బులు..*
క్వార్టర్, హాఫ్, ఫుల్....
రూపంలో....
కొందరి....
గొంతు... తడుపుతుంటే...
అప్పుడు అనిపిస్తుంది....
👺👺👺👺
*ఈ Frustration...*
తట్టుకోలేక...
ఎవర్ని ఏమి అనలేక....
మింగలేక కక్కలేక...
మనమూ...
ఒక bottle తాగి....
పడుకొందామా అని.....
😴😴😴😴
*హాయిగా నిద్రపోయి....*
Morning అన్ని 
మరిచిపోయి....
Fresh గా పనికి 
వెళ్లొచ్చు....
🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️
*మళ్ళీ నెల తరువాత*
Frustration వస్తే...
ఇంకో కవిత రాసి....
పోస్ట్ చేయొచ్చు..
✍️✍️✍️✍️
*@ RIP FREEBIES*

Post a Comment

0 Comments