Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

అందరికీ ఫ్యాషన్ అయిపోయింది . . . @ KSR CREATIVES


 

ఈ మధ్యన  . . .

కవితలు రాయడం . . .

అందరికీ  ఫ్యాషన్ అయిపోయింది . . . 

నా లాగా  . . . 

🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️

పంచులతో . . . ప్రాసలతో .. .  .

భాష మీద యుద్ధమే చేస్తున్నారు  . . .

🏹🏹🏹🏹

కానీ  ..  ఫ్యాషన్ తో  కాకుండా  . .  

పాషన్ తో  . . కవితలు  . . 

రాసేవారిదే  . .అంతిమ విజయం . ..  .

🏆🏆🏆🏆

ప్రాస కోసం . . .పర భాషా ప్రయోగం  . .

చేయాల్సి వచ్చింది . .

తెలుగు భాషా ప్రేమికులు ,  , 

మన్నించ ప్రార్థన  . . . .. 

🙏🙏🙏🙏

@ KSR CREATIVES

👇👇👇👇

https://ksrcreatives.blogspot.com/


Post a Comment

0 Comments