Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

మీరూ ఆయుధం అవసరం లేని . . యుద్దానికి సిద్ధం కండి . . . @ KSR CREATIVES

               

రాముడు రావణుణ్ణి చంపాడు . . . 

దుర్గాదేవి మహిషాసురుణ్ణి చంపింది  . . . . 

కృష్ణుడు పూతనని చంపాడు .  . 

నృసింహ స్వామి హిరణ్య కశ్యపుడిని చంపాడు . . . 

🏹🏹🏹🏹

ఇదేంట్రా వీడు పండగపూట   . . . 

చంపడం గురించి మాట్లాడుతున్నాడు అనుకోకండి . . . 

అక్షరాలుగా చూస్తే  .. 

మీకు చంపడం మాత్రమే కనిపిస్తుంది  . .. 

కానీ ఆ పదాల లోతుల్లోకి వెళితే  . . 

మీకు అసలు సూక్ష్మం తెలుస్తుంది .  .. 

🤔🤔🤔🤔

అదే  . . . 

చెడు మీద మంచి . . .

సాధించిన విజయం . . . 

💪💪💪💪

ఇంకెందుకు ఆలస్యం . .  

మీరూ ఆయుధం అవసరం లేని  .  .

యుద్దానికి సిద్ధం కండి . . . 

మీలోని చెడుని . . .చంపడానికి   . . 

ఈ నేరానికి ఎలాంటి శిక్ష లేదు సుమా  . . . 

విజయదశమి శుభాకాంక్షలు 

🙏🙏🙏🙏

ఇట్లు . . .

@ హేమ & ఫామిలీ 


Post a Comment

0 Comments