ఒక DSP కొడుకు....
ఇంకో DSP అల్లుడు.....
తనేమో... SI....
మనిషి... అరడుగులున్నా..
అహం...ఇంచు కూడా ఉండేది కాదు...
💐💐💐💐
దోచుకోవడం.. రాదు..
దాచుకోవడం... తెలియదు...
💐💐💐💐
ఎవరైనా పది రూపాయలు...
అడిగితే.....
తనదగ్గరుంటే....
వంద రూపాయలు... ఇచ్చేవాడు....
మళ్ళీ తిరిగి...
అడిగే.. స్వభావమూ.. కాదు.....
💐💐💐💐
కానీ అన్ని మంచి..
లక్షణాలున్నా...
ఆ ఓక్కటే...
ఆయన్ని... అన్నింటికి....
దూరం చేసింది...
💐💐💐💐
May His Soul ....
Rest In Peace....
Happy Birthday....
Nanna....
💐💐💐💐
@ HemaChandra & Family
0 Comments