Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

పుట్టిన రోజు జేజేలు . . బుజ్జి పాపాయి ., . .

 పుట్టిన రోజు జేజేలు 

బుజ్జి పాపాయి ., . .

మా సుజ్జి పాపాయి ..  . 

🎁🎁🎁🎁

నీ బుడి బుడి నడకలు  


బోసి నవ్వులు .. . 

మా ఇంట్లో కొత్త  . . 

వెలుగు నింపాయి . . .

🏃‍♀️🏃‍♀️😏😏

నీ అల్లరి చేష్టలు ....

తుంటరి పనులు . . . 

మాలో బీపీ పెంచాయి .. . 

అవి ఆపడానికి . . .

మేము చేసే అరుపులు . . .

మా ఆకలి పెంచాయి .  . 

ఇండైరెక్టుగా ఇంటి ఖర్చులు పెంచాయి . . .

😜😜😜😜

అయినా పర్లేదు . . . 

నీ అల్లరిని

నీ నవ్వులని . ..  

ఇలానే కంటిన్యూ చేయమని . . .

మా మనసులు  . . చెపుతున్నాయి  . .

KEEP ROCKING 

@ HEMACHANDRA & FAMILY

Post a Comment

0 Comments