మన పైన....
మోయలేని.. భారం..
పడ్డప్పుడు.....
మనం దిక్కు తోచని....
పరిస్థితుల్లో....
ఉన్నపుడు.....
మనకు వెంటనే....
గుర్తొచ్చేది....
ఒక్కరే.....
👏👏👏👏
మనం చేసిన
తప్పులనంతా....
ఎలాంటి జంకు బొంకు...
లేకుండా...
ఆయన పైకి... నెట్టేస్తాం....
🥺🥺🥺🥺
నువ్వసలు
ఉన్నవా...లేవా...
నేన్నిక్కడ... ఇన్ని....
కష్టాలు పడుతుంటే....
చోద్యం చూస్తున్నావా...
అని ఆయన
ఉనికినే... ప్రశ్నిస్తాం....
🤔🤔🤔🤔
మళ్ళీ అంతలోనే...
ఆయనపై....
ఎక్కడ లేని...
ఎన్నడూ లేని....
ప్రేమ, భయం, భక్తి....
పుట్టుకొని వస్తాయి.....
🙃🙃🙃🙃
ఒక పక్క ...
సన్నాయి నొక్కులు...
నొక్కుతూనే...
ఇంకో వైపు....
లెక్కలేనన్ని.... మొక్కులు...
చెల్లిస్తాం అని..
ఆశ చూపిస్తాము....
🤷♂️🤷♂️🤷♂️🤷♂️
కానీ ఆయన
ఇవ్వన్నీ....
పట్టించుకోడు.....
ఒకసారి......
ఆయన్ని గట్టిగా నమ్మావంటే.....
నిన్ను.. శని గ్రహం
పట్టి పీడిస్తున్నా...
అయన అనుగ్రహం...
నీపై కురుపిస్తాడు...
అన్నీ కుదిరితే....
ఆ చంద్రగ్రహానికి...కూడా..
టికెట్ బుక్ చేసి
పంపిస్తాడు........
🛩️🛩️🛩️🛩️
నీ పని...
నువ్వు చేయి...
ఫలితం...
ఆయనకు...వదిలిపెట్టు.....
ఇప్పటికైనా...
మించిపోలేదు....
ఆయన్ను... నమ్మడం..
మొదలుపెట్టు....
🙏🙏🙏🙏
@ KEEP THE FAITH
0 Comments