Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఒకసారి . .. ట్రై చేయండి . . . తప్పకుండ , , , దొరుకుతారు . . . @ KSR CREATIVES

 ఆనంద్  . . .

సంతోష్ . . . 

అని . . . నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు .  .

గత ఎనిమిది నెలలుగా , , 

కనబడ్డం లేదు . . . .

😭😭😭😭

పేపర్లో ప్రకటన ఇచ్చాము . . 

ఫలితం లేదు . . .

టీవిలో కూడా అనౌన్స్  చేసాం .. . 

జాడ లేదు . . .

ఇలా కాదని . . 

పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము . .. 

ఆచూకీ చెప్పిన వారికి .. . 

పది లక్షల బహుమతి ప్రకటించాం . . .

మా ఫోన్ నెంబర్ ఇచ్చాం .  .

ఎవరూ . ..కాల్ చేయలేదు .   . 

🤳🤳🤳🤳

ఆఖరికి . ..

నమ్మకం లేకున్నా ..  .

మా ఇంకో స్నేహితుని మాట కాదనలేక . . .

ఎవరో మహిమ గల స్వామిజీ  అంట . . 

అయన దగ్గరకు వెళ్ళాం . . . .

🙏🙏🙏🙏

ఒక్క క్షణం . . . 

అయన కళ్ళు మూసుకొని . .. 

అలోచించి . . .నాతో .. . ఏమి చెప్పారంటే  . . .

🤔🤔🤔🤔

నాయనా  . .

నీ స్నేహితులు . . . 

ఇద్దరు ఎక్కడికి పోలేదు .  .

నీతోనే వున్నారు . . . 

నువ్వే వాళ్ళని సరిగా 

గుర్తించడం లేదు అన్నాడు . . 

🤥🤥🤥🤥

ఒక్కసారి . . .

ఏది జరిగినా 

మన మంచికే అనుకో  . . 

నీ మనసులో  , ,  నీకు . . .

సంతోష్  . .కనపడతాడు . . . .

నీ  పరధ్యానం కాస్త . . పక్కన పెట్టి . . .

శ్వాస మీద ధ్యాస పెట్టి 

రోజూ ధ్యానం చేయి . . .

నీకు జీవితాంతం . . .

ఆనంద్  . .తోడుంటాడు అన్నాడు .  . 

👍👍👍👍

సరేలే స్వామి . . .

అని  .. ఇంటికి వచ్చేసా .  . .

ఇన్ని ప్రయత్నాలు . . .చేసాము కదా . . 

ఒకసారి . . స్వామిజీ  . .

చెప్పినట్లు . . చేద్దాం అని . . .

వారం రోజులు ట్రై చేశా 

👃👃👃👃

చివరకు . .

అయన చెప్పినట్లు గానే 

నా స్నేహితులు . . .

దొరికేశారోచ్   . . .. 

మీ స్నేహితులు కూడా  .. 

తప్పిపోయారా  . . 

ఒకసారి . .. ట్రై చేయండి . . .

తప్పకుండ , , ,

దొరుకుతారు . . .

🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️


ఇట్లు....నేను .

మా ఆనంద్ . .

మా సంతోష్ . . .

💐💐💐💐

Post a Comment

0 Comments