ఇన్నాళ్లు....
నా గళం తో....
సంపాదించాను...
(టీచింగ్ చేసి...)
🗣️🗣️🗣️🗣️
కరోనా... దెబ్బకు....
అది కాస్తా.....
మూగబోతోంది.....
(స్కూల్స్ ఇంకా... తెరవలేదుగా)
😷😷😷😷
అందుకే...
ఇప్పుడిప్పుడే...
నా కలానికి...
పనిపెడుతున్నా.....
(చీటింగ్ చేయడం రాదుగా)
✍️✍️✍️✍️
చరిత్రలో...
మనకో పేజీ....
ఉంటుందో లేదో...
తెలియదు కాని....
ఈ మధ్యనే.....
అంతర్జాలంలో....
ఒక పేజీ... నేనే....
క్రియేట్... చేసుకున్నా....
(నేర్చుకోవడానికి..యూట్యూబ్.... ఉందిగా)
🤷♂️🤷♂️🤷♂️🤷♂️
రోజుకోసారి.....
మిమ్మల్ని....
పలకరిస్తే....
విసుక్కోరుగా....
(కాస్త .. టైం ఉందిగా)
🤳🤳🤳🤳
వీలైతే ఒక లైకు...
కుదిరితే ఒక షేరు....
చేస్తారుగా.....
ఎందుకంటే....
ఏ రేకమెండేషన్...
లేకుండా...
పైకి ఎదగడం....
చాలా కష్టం...
(అనుభవం పాఠం ...నేర్పిందిగా)
😔😔😔😔
@ Need Ur Support
0 Comments