Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఆ కళ్ళలో.... మెరుపు... చెపుతుంది...@ NEVER GIVE UP

 ఇంట్లో ఉన్న....

అమ్మ విలువ.....

సులభంగా వచ్చే....

గెలుపు విలువ......

మనం .. అంత కరెక్టుగా...

గుర్తించలేము.....

🏆🏆🏆🏆

అమ్మా నాన్న లేని....

ఒక అనాధని....

అడిగి చూడు...

అమ్మంటే ఎంటో....

ఆ చెమ్మగిల్లిన.. 

కళ్ళు.. చెపుతాయి...

అమ్మ ప్రేమ ... విలువ....

😔😔😔😔

జీవితంలో...

ఎన్నో ఎదురు దెబ్బలు..

తగిలినా....

ఇంక నా వల్ల ..

కాదు.. అనుకోకుండా....

మళ్ళీ మళ్ళీ...

ప్రయత్నం చేసి...

విజయం సాధించిన....

ఎవరినైనా.....

ఒకసారి... చిన్నగా....

కదిలించి చూడు....

ఆ కళ్ళలో....

మెరుపు... చెపుతుంది...

నీకు.....

విజయం విలువ....

✴️✴️✴️✴️



@ NEVER GIVE UP

Post a Comment

0 Comments