Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

తొందరగా... వస్తావు కదూ.... 😔😔😔😔 @ TRUE LOVER

 అందరి లాగా....

నువ్వంటే.   నాకిష్టం...

నువ్వే  ప్రాణం...

నీకోసం....ఏదైనా చేస్తా...

అని... కవితలు..

రాయడం....

నాకు.. తెలీదు

🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️

నీ మనుసు....

కరిగిపోయేలాగా....

మెలోడీ పాటలు....

పాడలేను...

🎻🎻🎻🎻

నీ కోసం...

ఆ చందమామను....

నేలకు తెస్తా.....

ఆ కలువ భామను..

కోసుకు వస్తా...

అని.. మాయమాటలు 

చెప్పలేను.....

🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️

కానీ..

ఒకటి మాత్రం.....

ప్రామిస్ చేయగలను....

నమ్మి నాతోరా.....

అమ్మలా 

చూసుకొంటాను అని.....

💐💐💐💐

నీ కుడి కాలి...

స్పర్శ కోసం...

మా ఇంటి గుమ్మం.....

ఎదురు చూస్తోంది....

తొందరగా...

వస్తావు కదూ....

😔😔😔😔

@ TRUE LOVER

Post a Comment

0 Comments