పయనం... నీ పయనం...
ఎందాక వెడుతుందో.....
గమ్యం. నీ గమ్యం. .
ఏ పేరున రాసుందో.....
పడి లేచే కెరటం కూడా....
అలుపొచ్చి ఆగేలే....
పరుగెత్తే.... నీ పయనంలో...
అలసటలు... మామూలే....
పయనం... నీ పయనం...
ఎందాక వెడుతుందో.....
గమ్యం. నీ గమ్యం. .
ఏ పేరున రాసుందో.....
పడి లేచే కెరటం కూడా....
అలుపొచ్చి ఆగేలే....
పరుగెత్తే.... నీ పయనంలో...
అలసటలు... మామూలే....
0 Comments