Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

పక్కన వారికి....ఎంటర్టైన్మెంట్ .... ఇవ్వడం....ఎందుకు చెప్పు.....

గట్టిగా....
అరిచినంత మాత్రాన......
నువ్వు చెప్పేది. ....
రైట్  ఐపోదు...
మౌనంగా....
ఉన్నంత మాత్రాన....
నేను చెప్పింది...
రాంగ్ ఐపోదు.......
బంధం...
ఫెవికాల్ లాగా......
గట్టిగా ఉండాలంటే......
ఒక్కోసారి...
మన నోటికి....
తాళం వేయాల్సి వస్తుంది......
ఎగిసి పడే ... 
కెరటం కూడా.......
కాసేపు... విరామం...
కోరుకుంటుంది......
నువ్వూ....
అంతే.....
కొద్దిసేపు... అరిచి....
మళ్ళీ ఏమండీ.....
అనుకుంటూ........
ప్రసన్న వదనంతో...
నా దగ్గరికి.....
వచ్చేస్తావు.....
ఇంతదానికి...
నీ మాటకు....
నేనూ ఓ మాట కలిపి.....
మనిద్దరం....
మాట మాట అనుకొని....
చీటికి.. మాటికీ.....
గోడవపడి....
పక్కన వారికి....
ఎంటర్టైన్మెంట్ .... ఇవ్వడం....
ఎందుకు చెప్పు.....
అందుకే కామ్ గా ...
ఉంటే సరి..... 
@ కామన్ మాన్

Post a Comment

0 Comments