గోపాల్...
ఒక ఆట అడుదామా....
అని మా అమ్మ అంటే....
అది carroms ఐనా...
చెస్ ఐనా.... కార్డ్స్ ఐనా...
తను అలసిపోయినా..
తనకు ఓపిక
లేకపోయినా....
సరే... అత్తమ్మా...
అని ఆడటానికి....
రెడీ ఐపోయేవాడు....
మా బావ....
మా అమ్మ కోసం...
🤷♂️🤷♂️🤷♂️🤷♂️
నిజంగానే...
మా బావ బంగారం...
తన ఓపికకి....
మెచ్చుకోవచ్చు......
పేరుకి...
గోపాల కృష్ణుడే కానీ....
మనిషి...
శ్రీరామ చంద్రుడు....
🏹🏹🏹🏹
స్వయంవరం...
సంగతి ఏమో
తెలియదు కాని....
మా స్వాతీ కి అయితే..
ఒక వరంలా....
దొరికాడు.....
👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨
అందరితో...
ఇట్టే కలిసిపోతాడు....
మంచి మార్కులు....
కొట్టేస్తాడు....
సమస్య ఏదైనా....
ముందుంటాడు.......
ఇవన్నీ పైన ఆ దేవుడు...
చూస్తుంటాడు....
🛕🛕🛕🛕
మీలోని మంచిని...
మీ కష్టాన్ని....తొందరలో గుర్తిస్తాడాని..... మీకు మీ కుటుంబానికి... మంచి భవిష్యత్తుని.... ప్రసాదిస్తాడని
ఆశిస్తూ....
Many Many
Happy Returns
Of The Day ... Bava
@ Hema-Chandra & Family
0 Comments