Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

అందరికంటే చిన్నోడు . . . మా సర్వేశ్ . . .

సరిగ్గా సంవత్సరం క్రితం . . 

కేర్ మంటూ  . . 

తిరుపతిలో పుట్టాడు . . . 

🤣🤣🤣🤣



ఆర్నెల్ల తరువాత  . . 

మా భాగ్య నగరానికి  . . 

నవ్వుకుంటూ వచ్చాడు . . .

😄😄😄😄

అటు ఇటు పాకుతూ . . .

అందరినీ ఆట పట్టిస్తూ . .  .

మా పెద్దమ్మ వాళ్ళింట్లో  .. . 

వెలుగులు నింపాడు . . . 

✴️✴️✴️✴️

అంతే కాదండోయ్  . . . 

చేతికి అందినదాన్ని .. . 

చెల్లాచెదురు చేస్తూ .  . 

అందరినీ ముప్పు తిప్పలు 

కూడా పెట్టాడు . . . 

🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

ఎవరైనా . . ఇంటికి . . .

వస్తే ఏమి తెలియని . . . 

అమాయకుడిలా పోజు పెట్టి   . 

మా దేవి చంక నెక్కుతాడు ..  . 

😝😝😝😝

ఎవరో తెలుసుగా .  . .

మా చిన్న వాళ్ళ కుర్రోడు . . . 

అందరికంటే చిన్నోడు . . . మా సర్వేశ్ . . . 

💐💐💐💐

HAPPY BIRTHDAY SARVESH

@ HEMA-CHANDRA AND FAMILY

Post a Comment

0 Comments