Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

అందిన ప్రతి అవకాశాన్ని . . . అంది పుచ్చుకో . . . @ KSR CREATIVES

 కొత్త బట్టలు వేసుకొని.....

దేవుడికి దండం పెట్టి......

కనిపించిన అందరికీ....

నూతన సంవత్సర శుభాకాంక్షలు..... చెపుతూ...

ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ... మెసేజ్ లు....

పెడుతూ.....

అక్కడితో....

అగిపోకు బాసూ.....

👎👎👎👎

కొత్త ఆశలతో .  .. 

కొత్త ఆశయాలతో .  . . 

2021  లో అడుగు పెట్టు . . 

2020  లో జరిగిందంతా   .

ఒక పీడ కలలా మర్చిపో 

అందిన ప్రతి అవకాశాన్ని . . . 

అంది పుచ్చుకో . . . 

👍👍👍👍


కొత్తగా ఆలోచించు . . . 

ఏమి జరుగుతోందో అనే భయాన్ని వీడి . . 

కొత్త దారుల్ని . . .వెతుక్కో . . . 

ముళ్ళున్నా పర్లేదు . . .  .

తొక్కుకుంటూ వెళ్ళిపో . .  .

అటువైపు . . . 

విరగబూసిన. . . . 

ఎర్రటి గులాబీ   

నీకోసం  . . . ఎదురు చూస్తుంటోంది . . . 

నేను అదే పనిలో వున్నాను . . . 

🌹🌹🌹🌹

@ KSR CREATIVES


Post a Comment

0 Comments