ఈ రోజు...
మా పల్లవి...
పుట్టినరోజు....
అదేనండోయి..
మా స్వాతి.. బర్త్డే.....
🎁🎈🎂🥳
5th క్లాస్ నుంచి...
ఇద్దరం ఒకే క్లాస్.....
ఒకే స్కూల్....
చిన్నప్పుడు...
ఇద్దరం కలిసి....
షూస్ వేసుకొని....
మా ఫ్రెండ్స్ అందరిని...
లేపి మరీ.. .
జాగింగ్ కి తీసుకెళ్లే వాళ్ళం....
ఆ ఊరిలో....
కొత్త SI లు...
ఎంత మంది వచ్చినా పోయినా....
పాత SI పిల్లలుగా....
మేము చాలా ఫేమస్...
🤷♂️🤷♂️🤷♂️🤷♂️
ఆ తరువాత...
ఇంటర్ కూడా....
ఒకే కాలేజీ లో....
చేరాం... గ్రూప్ లు ..
వేరేలేండి.....
తనకు.... అజయ్ దేవగన్... అంటే చాలా ఇష్టం ఉండేది....
అమ్మ ఇచ్చిన డబ్బులు..
దాచి పెట్టుకొని...
సిటీ బస్ ఎక్కకుండా...
నడుచుకుంటూ....
కాలేజ్ కి వెళ్లి...
ఆ డబ్బులతో...
అజయ్ దేవగన్..
అట్టర్ ప్లాప్ సినిమా.
కూడా.. కళ్ళార్పకుండా...
చూసేవాళ్ళం....
అందరూ మమ్మల్ని..
వింతగా చూసేవాళ్ళు....
😳😳😳😳
ఆ తరువాత...
డిగ్రీ కూడా ఒకే కాలేజ్...
అప్పుడే..
మా కష్టాలు....
మొదలయ్యాయి...
కలిసి... ట్యూషన్స్ చెప్పాము....
ఒకే స్కూల్ లో
టీచర్స్ గా పని చేసాం...
సొంతంగా స్కూల్ పెట్టాం....
బాధల్ని. పంచుకున్నాం.....
సంతోషాన్ని పంచుకున్నాం....
👧🏻👦🏻👧🏻👦🏻
ఇలానే...
భవిష్యత్తులో....
మన విజయాలను...
కూడా పంచుకొనే ...
రోజు తొందరలోనే వస్తుందని....
ఆశిస్తూ...
Many Many
Happy Returns
Of The Day... Swathi...
💐💐💐💐
@ Hema-Chandra & Family
6 Comments
Many many happy returns of the day Mam
ReplyDeleteThank you . .
DeleteMany more happy returns of the Madam...wish you all success and happiness throughout your life madam 🎉🎊🎂🎊🎉
ReplyDeleteMany more happy returns of the Madam...wish you all success and happiness throughout your life madam 🎉🎊🎂🎊🎉
ReplyDeleteMany more happy returns of d day Madam..Wish you all the happiness and success in your life...from Kalyani
ReplyDeleteThank you
Delete