చెడు సంహారం కోసం . .
లోక కళ్యాణం కోసం . .
ఆ దేవ దేవుడు_
ఎదో ఒక అవతారంలో వచ్చి . . .
ఈ సృష్టిని రక్షిస్తాడంటారు . . .
వేదాల్ని దొంగలించిన సోమకుణ్ణి వధించటానికి
మత్స్యావతారము
క్షీరసాగరమథనవేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై మోపుకున్న
కూర్మావతారము
హిరణ్య్యాక్షుడిని సంహరించి...భూమిని, వేదాలను రక్షించిన
వరాహావతారము
తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు నారసింహావతారంలో దిగివచ్చి హిరణ్య కశ్యపుడిని సంహరించిన
నృసింహావతారము
బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన
వామనావతారము
కుపితభావంతో, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించిన
పరశురామావతారము
మానవ జీవనం ఎలా సాగాలో ఆచరించిన చూపిన
రామావతారము
కలియుగాదిలో రాక్షససమ్మోహనం కోసం, కీకటదేశంలో (మధ్యగయా ప్రాంతంలో) జినసుతుడైన
బుద్దావతారము
అర్జునుడికి జ్ఝానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజంయం సాధిసంచేందుకు ఆయన రథసారిధిగా నిలిచిన
కృష్ణావతారము
కలియుగ, కృటయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవించి ...సర్వమ్లేచ్ఛ సంహారం గావించిన
కల్కీ అవతారము
దర్శ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారం కోసం, ప్రతీ యుగంలో తాను అవతరిస్తానని సాక్షాత్తూ ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు.
ఈ కరోనా ని . . .
అంతమొందిచడానికి . . .
మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ & వాక్సిన్ రూపంలో
అవతరించాడు . . .
ఇంకా కొత్తగా ఏ యుగపురుషుడు రాడు . . .
ఆల్రెడీ వచ్చేసాడు .. .
మనమే గుర్తించడం లేదు .. .
తొందరగా గుర్తించండి . . .
జాగ్రత్తలు పాటించండి . .
అన్ని సమస్యలు తీరిపోతాయి . . .
శ్రీరామ నవమి శుభాకాంక్షలు . . .
@ KSR CREATIVES
0 Comments