Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

నీ ప్రేమ కోసం ఎన్నో ఏళ్లుగా వెయిటింగ్ ఇక్కడ

 



ఎదలోని ప్రేమ 

పెదాల చివరి దాకా వచ్చి .. 

మూగబోతోంది 

😞😞😞😞

అందుకే ఇలా ధైర్యం చేసి 

ఆ ప్రేమనే. . . 

పదాలుగా మార్చి . .. 

ప్రేమలేఖ రాసా  ..  

✍️✍️✍️✍️

ఏంటి  .. 

నా ప్రేమ లేఖ అంతగా నచ్చిందా .. 

💞💞💞💞

ఆ బిగి కౌగిలేదో . . .

నాకే ఇవ్వచ్చుగా  . . 

నీ ప్రేమ కోసం 

ఎన్నో ఏళ్లుగా 

వెయిటింగ్ ఇక్కడ 

🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️

@ KSR CREATIVES

Post a Comment

0 Comments