Banjara song lyrics penned by Suddala Ashok Teja, music composed by G V Prakash Kumar, and sung by Anurag Kulkarni from the movie SIR.
Song Name | Banjara |
Singer | Anurag Kulkarni |
Music | G V Prakash Kumar |
Lyricst | Suddala Ashok Teja |
Movie | SIR |
Banjara Song lyrics
ఇల్లే నాదని వాకిలి నాదేనంటే పక్కున నవ్వుతదీ భూతల్లి పడవే నాదని అలలూ నావేనంటే పడి పడి నవ్వుతవీ సంద్రాలే పొట్టలో ఆకలిని నింపుటే బతుకు అని పిట్టలు తెలుసుకొని ఎల్లే దారి ఎవ్వరిదే మూటలు గట్టుకొని కావడి ఎత్తుకొని రెక్కలే నమ్ముకొని ఎల్లిపో రివ్వుమని ఆడ ఉండి నీవే ఈడ ఉండి నీవే నీది గాని సోటే లేనే లేదు బంజారా యాడ బుట్టె తీగ యాడ బుట్టె బూర తోడు గూడినాక మీటి జూడు తంబురా ఏ, ఎండాకాలంలో వేడి రుచే సూడాలే వానాకాలంలో నీటి మువ్వై ఆడాలే సందామామొచ్చే యెన్నెల కాలంలో సలితో ఇష్టంగా దోస్తీ సెయ్యాలె ఆడ ఉండి నీవే ఈడ ఉండి నీవే నీది గాని సోటే లేనే లేదు బంజారా యాడ బుట్టె తీగ యాడ బుట్టె బూర తోడు గూడినాక మీటి జూడు తంబురా పదరా బంజారా..! ఆ ఆ ఆ ఆఆ ఆ ఇల్లే నాదని… వాకిలి నాదేనంటే పక్కున నవ్వుతదీ భూతల్లి, నవ్వుతదీ పడవే నాదని… అలలూ నావేనంటే పడి పడి నవ్వుతవీ సంద్రాలే, సంద్రాలే పొట్టలో ఆకలిని నింపుటే బతుకు అని పిట్టలు తెలుసుకొని ఎల్లే దారి ఎవ్వరిదే మూటలు గట్టుకొని కావడి ఎత్తుకొని రెక్కలే నమ్ముకొని ఎల్లిపో రివ్వుమని మూటలు గట్టుకొని కావడి ఎత్తుకొని పదరా బంజారా ఆ ఆ
Watch Banjara Song Video
Banjara song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Banjara song is from this SIR movie.
Anurag Kulkarni is the singer of this Banjara song.
This Banjara Song lyrics is penned by Suddala Ashok Teja.
0 Comments