Gundellonaa Gundellonaa ninnu daachesi Lyrics - Anirudh Ravichander
Singer | Anirudh Ravichander |
Composer | Leon James |
Music | Leon James |
Song Writer | Kasarla Shyam |
Lyrics
ఏ ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా బుజ్జమ్మా
ఏ మరువనే మరువనే కలల్లోనూ నిన్నే
బుజ్జమ్మా బుజ్జమ్మా
గొడవలే పడనులే నీతో
గొడుగులా నీడౌతానే
అడుగులే వేస్తానమ్మ నీతో
అరచేతుల్లో మోస్తూనే
గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి
గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే
గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి
పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే
ఏ గడవనే గడవదే
నువ్వేలేని రోజే
బుజ్జమ్మా బుజ్జమ్మా
ఏ ఒడవనే ఒడవదే
నీపై నాలో ప్రేమే
బుజ్జమ్మా బుజ్జమ్మా
నా చిన్ని బుజ్జమ్మా
నా కన్నీ బుజ్జమ్మా
కరిగిన కాలం తిరిగి తెస్తానే
నిమిషామో గురుతే ఇస్తానే బుజ్జమ్మా
మిగిలిన కధనే కలిపి కాస్తానే
మనకిక దూరం ఉండొద్దే బుజ్జమ్మా
మనసులో తలచినా చాలే
చిటికెలో నీకే ఎదురౌతానే
కనులతో అడిగి చూడే
ఏదో సంతోషం నింపేస్తానే
ఏ ఏ ఏ గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి
గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే
గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి
పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే
గుండెల్లోనా గుండెల్లోనా కొత్త రంగే నింపుకున్నా
గుండెల్లోనా గుండెల్లోనా కొమ్మ నీరే గీసుకున్నా
ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా బుజ్జమ్మా
0 Comments