O Rendu Prema Meghaalila Lyrics - Sri Rama Chandra
Singer | Sri Rama Chandra |
Composer | Vijay Bulganin |
Music | Vijay Bulganin |
Song Writer | Anantha Sriram |
Lyrics
ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ
సాగిందే దారంతా
చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ
కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళయినా విడిపోక
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా
0 Comments