బయట హోరుగా వర్షం పడుతోంది......
చెప్పిన మాట ప్రకారం
తను వస్తుందా రాదా అని
నేను ఎదురు చూస్తున్నాను
ఒక పది నిముషాల్లో
ట్రైన్ వచ్చేస్తుంది
తనేమో ఇంకా రాలేదు. ..
ఇంట్లో ఎవరైనా
మేల్కొని ఉన్నారా
లేదా తను వస్తుంటే
ఎవైరైనా చూసారా ..
ఆలోచనలతో .. .
బుర్ర వేడెక్కి పోతోంది. .. .
ఇంకా ఐదు నిముషాలే వుంది,. . . .
తను ఇంకా రాలేదు. ..
ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అని. .
తనకి డయల్ చేశాను. . .
ఫోన్ రింగ్ అవుతోంది కానీ, ,
తను లిఫ్ట్ చేయడం లేదు ,
నా గుండె వేగంగా
కొట్టుకోవడం మొదలయ్యింది..
ఏదో తెలియని భయం.. . .
తను ఏదైనా ప్రమాదంలో
చిక్కుకుందా
అసలే . వర్షం .
భయంకరంగా
పడుతోంది. . .
ఎప్పుడు లేని వర్షము .. .
ఈ రోజే ఇలా పడాలా
అని ఎక్కడలేని కోపం
వచ్చింది .. .
ఇంకా వెయిట్ చేయడం
నా వాళ్ళ కాదు అని. . .
స్టేషన్ బయటకు వచ్చి . ..
బండి స్టార్ట్ చేశాను. ,
వేగంగా తన ఇంటి వైపుకి వెళ్ళాను. . .
తన ఇంటికి . .
కొద్దీ దూరంలో. . .
ఎవరో ఒక అమ్మాయి కనిపించింది, ,
తనా కాదా అని అనుమానం
వచ్చి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళాను. . .
ఎస్ తానే.. ..
హమ్మయ్య తనకేం కాలేదు . . .
గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను
అప్పుడు గమనించాను. . .
తన పక్కన ,, ఎవరో నిల్చున్నారు . ..
బండి సైడ్ కి ఆపి
గోడ చాటుగా చూసాను . .
ఎవారా అని , , ,
సుమారు నా అంత పొడుగుంటాడు .. . .
వర్షంలో . . సరిగా కనిపించలేదు. . .
ఇంకొంచెం దగ్గరగా వెళ్ళాను . .
అప్పుడు కనిపించదు అతను. . .
ఇంతకీ ఎవరతను. .. ?
నెక్స్ట్ ఎపిసోడ్ లో . .. . తెలుసుకుందాం .. .
0 Comments