అందరూ...
మనుషులతో... వస్తువులతో...
వ్యాపారం చేస్తారు 💼.
ఎంతకూ కొన్నాం...
ఎంతకూ అమ్మాము...
లాభమెంత 💰?
దోచుకుంది ఎంత?
దాచుకుంది ఎంత 🤔?
ఇలా ఆలోచించే
అంబానీలు... అదానిలే తప్ప ❌.
అరే సమాజం 🌍...
మనకు ఇంత ఇచ్చింది...
మనం తిరిగి ఏమిచ్చాం?
అని ఆలోచించి ...
వ్యాపారంతో పాటు
మన మనసులని టచ్ చేసే
వ్యాపార వేత్తలు
నూటికో కోటికో ఒకరు మాత్రమే ఉంటారు 💡...
వాళ్ళు ఆర్థిక లాభాల కంటే
మనసుల విలువ తెలుసుకుంటారు.
అలాంటి వాడే మన రతన్ టాటా గారు 🙏.
ఆయన సంపాదించేది
సగం ప్రజల మేలు కోసం...
ప్రజల హృదయాల్ని గెలవడం కోసం 💖.
మనం ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరిచిపోలేం 🤲.
ఆయన సమాజానికి ఎంతో ఇచ్చాడు...
తన వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం కాకుండా
తన దాతృత్వాన్ని చాటుకోవడం
అతనికె సాధ్యం🌱.
అతని సేవలు వేలాది మందికి జీవితం ప్రసాదించాయి 🌟.
ఏకంగా అనాథలకు కూడా ఆశ్రయం ఇచ్చాడు 🏡,
పేదలకు విద్య అందించాడు 📚,
రైతులకు రక్షణ ఇచ్చాడు 🌾.
ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారు 😔...
కానీ మనసులో ఎప్పటికీ ఉండిపోతారు.
ఏ రిలేషన్ లేని నాలాంటి ఎందరినో...
ఈ విషయం కదిలించింది 💔.
అసలు ఆయన చేసిన మంచి ఎందరికో ఆదర్శం 🌟.
ఆయన పిలుపు...
"మనం ఎంత సంపాదిస్తామనే కంటే...
సమాజానికి ఎం తిరిగిచ్చామా అనేది ముఖ్యం" అని 🌈.
తొందరలో ఇంకో రూపంలో...
మళ్లీ మనకు "Hi" చెపుతారని ఆశిస్తూ... 🙏😊.
@ KSR CREATIVES
0 Comments